భారతదేశ యోగివర్యులు,దత్తఅవధూత, భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి వారి ఆశీస్సులతో శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రత మహాయాగము కార్య క్రమాసంతరము అన్న ప్రసాదమును స్వీకరించగలరు ఈ యజ్ఞములో పాలుగొనుటకు ప్రవేశం ఉచితం. పూజ సామగ్రి ఉత్సవ వాటిక యందు ఉచితంగ అందజేయబడును. అందరు ఆహ్వానితులే.